Advertisement

Kishan Reddy, Minister of State Home Affairs visited Borabanda in Jubilee Hills constituency,

Kishan Reddy, Minister of State Home Affairs visited Borabanda in Jubilee Hills constituency, Please Subscribe: Kishan Reddy, Minister of State for Home Affairs visited Borabanda in Jubilee Hills constituency, Hyderabad.

జూబిలీహిల్స్ నియోజకవర్గం బోరబండ డివిజన్ లొ సికింద్రాబాద్ ఎంపీ,,, కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి బోరబండ సైడ్ 3 నుండి ఎర్రగడ్డ వరకు పాదయాత్ర నిర్వహించారు.,,,ఈ సందర్భమగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ 150వ గాంధీ జయంతి సంబరాలు 2019 అక్టోబర్ 2 నుండి 2020 అక్టోబర్ 2 వరకు కొనసాగుతాయని తెలిపారు...ఈ పాదయాత్రలో జూబ్లీహిల్స్ ఇన్చార్జ్ బిజెపి నాయకులు శ్రీధర్ రెడ్డి,,,లక్ష్మణ్,,,కృష్ణ మోహన్ పాల్గొన్నారు....

constituency,

Post a Comment

0 Comments