Advertisement

Haridaspur Remains Model Village | with Several Initiatives Made by Youth

Haridaspur Remains Model Village | with Several Initiatives Made by Youth Haridaspur Remains Model Village | with Several Initiatives Made by Youth

పాడిపంటలతో సస్యశ్యామలంగా విలసిల్లాల్సిన పల్లెలు.. మద్యపానం, విచ్చలవిడి ప్లాస్టిక్ వినియోగం, బహిరంగ మలవిసర్జన లాంటి సామాజిక సమస్యల్లో చిక్కి విలవిల్లాడుతున్నాయి. దేశానికి పట్టుగొమ్మలైన పల్లెలను......పట్టించుకోవాల్సిన ప్రజలు పట్నాలకు తరలిపోతుంటే ఉనికే ప్రశ్నార్థకంగా మారిన ఊర్లెన్నో ఉన్నాయి. ఆ ఊర్లలా తమ ఊరూ మిగిలిపోకూడదని గట్టిగా నిర్ణయించుకుంది సంగారెడ్డి జిల్లా, హరిదాస్‌పూర్‌ యువత. తమ ఊరిని ఆదర్శగ్రామంగా తీర్చిదిద్దుకుంటూ....తలచుకుంటే అసాధ్యమైనదేదీ లేదని మరోసారి నిరూపించింది

#YuvaEtv
#EtvTelangana

ETV,ETVTelugu,ETV NewsVideo,National News Video,ETV World,ETV andhravani,andhravaniVideo,ETV Talkies,Etv11,Etv andhra pradeshNews,andhravani,Etv Ghantaravam,Etv11 india,Telugu News,Etv AP,AP News,AP,Etv Telugu,Etv News Live Video,Etv Sakhi,Etv Sukhibhava,Health Magazine,Health Show,Etv Margadarsi,ETV Aaha,Latest News Videos,Munrdhadugu,Lakshyam,ETV Telangana,Telangana News,Telangana Latest News,Telangana Updates,ETV Live,Live TV,latest News,

Post a Comment

0 Comments